Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లివైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గణేష్

వైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గణేష్

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్ :

సోమవారం సాయంత్రం జిల్లా కోర్టులో సృష్టి క్షేత్రం వివాదంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి, వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సృష్టి క్షేత్రం వివాదంలో కూటమి నేతల అరాచకాలను జగన్ కు వివరించారు. అన్నింటికి సమాధానం చెబుదామని, అంతవరకు ధైర్యంగా ముందడుగు వేయాలని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular