Homeఆంధ్రప్రదేశ్సీలేరు ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నక్క నాగమణి నామినేషన్

సీలేరు ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నక్క నాగమణి నామినేషన్

  • గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 22:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరు ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నక్క నాగమణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. గూడెంకొత్తవీధి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆర్‌ఓ బాబు నాయక్‌కు ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నాగూర్ మీరా, చిటికెల రాము ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular