Homeఆంధ్రప్రదేశ్బాపట్లబాపట్ల జిల్లాలో రేపు పాఠశాలలు యథావిధిగా నిర్వహణ

బాపట్ల జిల్లాలో రేపు పాఠశాలలు యథావిధిగా నిర్వహణ

 తుఫాను దిశ మార్చుకున్న నేపథ్యంలో అక్టోబర్‌ 28న ప్రకటించిన పాఠశాలల సెలవును రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు బుధవారం యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం  చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular