ePaper
Wednesday, February 25, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ గా ప్రసాదరావు బాధ్యతలు

కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ గా ప్రసాదరావు బాధ్యతలు

📰 Generate e-Paper Clip

కాకినాడ, పెన్ పవర్, ఫిబ్రవరి 23:
కృష్ణాజిల్లా చల్లపల్లి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ పదోన్నతిపై కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన కే. ప్రసాదరావు సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని కే. ప్రసాదరావు కలెక్టర్‌కు తెలిపారు. జిల్లా పరిపాలనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు పారదర్శక సేవలు అందించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular