ePaper
Saturday, May 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంవారపు సంతలో చలివేంద్రం ప్రారంభించిన అడ్డతీగల ఎంపీడీవో కుమార్..

వారపు సంతలో చలివేంద్రం ప్రారంభించిన అడ్డతీగల ఎంపీడీవో కుమార్..

📰 Generate e-Paper Clip

 

అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 07: మండల కేంద్రమైన అడ్డతీగల లో మంగళవారం వారపు సంత కావడంతో ,వేసవి కాలం నీ దృష్టిలో పెట్టుకుని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఎంపీడీవో ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీల ప్రధాన కూడలి లో చలి వెంద్రములు ఏర్పాటు చేయవలసిందిగా పంచాయతీ అభివృద్ది అధికారుల కు ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగముగా మంగళవారం వారపు సం
తలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఎంపీడీవో కుమార్ తెలిపారు. మిగతా ప్రాంతాల లో రానున్న రెండు రోజులలో చలివేంద్రము లు ఏర్పాటు చేయడమగు తుందని అడ్డతీగల ఎంపీడీవో కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular