Homeఆంధ్రప్రదేశ్ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ.. కూటమి అభ్యర్థులు హాజరుకావాలి

ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ.. కూటమి అభ్యర్థులు హాజరుకావాలి

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 23:గూడెంకొత్తవీధి మండలంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న కూటమి ఎంపీటీసీ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కూటమి మండల ఇన్‌చార్జి పసుపులేటి నాగమణి పిలుపునిచ్చారు.అభ్యర్థులు తమ నామినేషన్ రశీదులు, గుర్తింపు కార్డులు, ఒరిజినల్ బీ-ఫారమ్‌లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో ఏవైనా అభ్యంతరాలు తలెత్తితే వాటిని పరిష్కరించుకునేందుకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సకాలంలో అందుబాటులో ఉండాలని ఆమె కోరారు

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular