Homeఆంధ్రప్రదేశ్కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: గొర్లే వీర వెంకట్

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: గొర్లే వీర వెంకట్

గూడెంకొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్ 30: మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త గొర్లే వీర వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థుల విజయంతో మండల అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular