Homeఆంధ్రప్రదేశ్మొట్టడం రాజమణి గెలుపునకు గ్రామస్తుల తీర్మానం

మొట్టడం రాజమణి గెలుపునకు గ్రామస్తుల తీర్మానం

  • జర్రెల ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతుగా నిట్టమామిడి గ్రామ ప్రజల నిర్ణయం
  • గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 30:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం జర్రెల ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొట్టడం రాజమణి గెలుపు కోసం కృషి చేయాలని నిట్టమామిడి గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆమె విజయానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular