చీరాల, అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా చీరాల పట్టణంలోని మహాత్మా గాంధీ (తెల్ల గాంధీ, నల్ల గాంధీ) విగ్రహాలకు మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను స్మరించుకున్నారు.