Homeఆంధ్రప్రదేశ్జీకేవీధి ఎంపీటీసీ అభ్యర్థిగా రీమల రాజేశ్వరి నామినేషన్

జీకేవీధి ఎంపీటీసీ అభ్యర్థిగా రీమల రాజేశ్వరి నామినేషన్

  • గూడెంకొత్తవీధి,పెన్ పవర్,  అక్టోబర్22:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జీకేవీధి ఎంపీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా రీమల రాజేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆమె జీకేవీధి ఎంపీటీసీగా పనిచేశారు. ఈసారి కూడా బీజేపీ అధిష్టానం ఆమెకు అభ్యర్థిత్వం కేటాయించడంతో ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాకూరు శేఖర్ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular