Homeఆంధ్రప్రదేశ్లక్కవరపేటలో కూటమి అభ్యర్థి బోండ్ల తలుపులమ్మ ముమ్మర ప్రచారం

లక్కవరపేటలో కూటమి అభ్యర్థి బోండ్ల తలుపులమ్మ ముమ్మర ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 3:మండలంలోని లక్కవరపేట పంచాయతీ పరిధిలో కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి బోండ్ల తలుపులమ్మ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొంటూ, కమలం గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు బోండ్ల చిరంజీవి, బోండ్ల రాజ్‌కుమార్‌తో పాటు జనసేన నాయకులు, కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular