Homeఆంధ్రప్రదేశ్పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: సీందరి విజయ కుమారి

పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: సీందరి విజయ కుమారి

గూడెం కొత్తవీధి ,పెన్ పవర్, నవంబర్ 23:దామనాపల్లి పంచాయతీ సర్పంచ్‌గా తనను ఎన్నుకుంటే పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి సీందరి విజయ కుమారి తెలిపారు. పంచాయతీకి వచ్చే నిధుల్లో ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించిన లెక్కలను ప్రజలకు పారదర్శకంగా తెలియజేస్తానని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ప్రజలు మరోసారి మోసపోవద్దని,ఆలోచించి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular