Homeఆంధ్రప్రదేశ్దామనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పద్మ ఖరారు-జనసేన–టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రకటన

దామనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పద్మ ఖరారు-జనసేన–టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రకటన

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 17:గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పద్మ అభ్యర్థిత్వాన్ని జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కూటమి ఖరారు చేసింది. కూటమి తరఫున ఆమెను ఎన్నికల బరిలో నిలపాలని నాయకత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కూటమి నాయకులు సాగిన బాలరాజు, రమణమూర్తి వెల్లడించారు. ఉమ్మడి కూటమి నిర్ణయంతో దామనపల్లి పంచాయతీ ఎన్నికల రాజకీయాల్లో అభ్యర్థుల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.ఈ కార్యక్రమం లో సాగిన రాజేష్, యువ న్యాయవాది వసుపరి బాబా కిరణ్, ఉల్లి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular