Homeఆంధ్రప్రదేశ్సంకాడ అభివృద్ధే లక్ష్యం: వంతల జిన్ను

సంకాడ అభివృద్ధే లక్ష్యం: వంతల జిన్ను

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్, 23:సంకాడ పంచాయతీ వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వంతల జిన్ను ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ఆశీర్వదించి గెలిపిస్తే సంకాడ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular