Homeఎడిటోరియల్పెదవలస 10వ వార్డులో ఘన గెలుపు:34 ఓట్ల మెజారిటీతో షేక్ శిలార్భి విజయం

పెదవలస 10వ వార్డులో ఘన గెలుపు:34 ఓట్ల మెజారిటీతో షేక్ శిలార్భి విజయం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 27:పెదవలస 10వ వార్డు నుంచి పోటీ చేసిన షేక్ మహమ్మద్ భార్య షేక్ శిలార్భి 34 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ విజయం తన ఒక్కరిది కాదని, తనకు అండగా నిలిచిన ఓటర్లు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరిదని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ షేక్ శిలార్భి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular