Homeఆంధ్రప్రదేశ్పోలవరంరాజవొమ్మంగి మండలంలో 19 పంచాయతీలకు సర్పంచుల ఎన్నిక

రాజవొమ్మంగి మండలంలో 19 పంచాయతీలకు సర్పంచుల ఎన్నిక

గంగవరం /రాజవొమ్మంగి పెన్ పవర్ నవంబర్ 26: రాజవొమ్మంగి మండలంలో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 19 గ్రామ పంచాయతీలకు సర్పంచులుగా విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల మద్దతు అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు.

విజయం సాధించిన వారిలో రాజవొమ్మంగి నుంచి కనిగిరి దుర్గాప్రసాద్, బద్రవాంపల్లి నుంచి కిసవర్తి రాజబాబు, శరభవరం నుంచి లోతా రాజులక్ష్మి, దూసరపాము నుంచి కనిగిరి లక్ష్మీదుర్గ, తంటికొండ నుంచి కొంగర సావిత్రి, కిర్రాబు నుంచి ఈరే రాజబాబు, లబ్బర్తి నుంచి లోతా లక్ష్మీనరెడ్డి, లోదొడ్డి నుంచి కొపూరి రాజు, చెరుపుకుమ్మపాలెం నుంచి మడకం కమలాదేవి, లాగరాయి నుంచి వంతు బాలకృష్ణ, అమీనాబాద్ నుంచి మంగా వినోద్, గడుతుకూరి నుంచి సవిరెల దుర్గ జయంతి, కీండ్ర నుంచి చెదల లావణ్యకుమారి రెడ్డి, మారేడుబాక నుంచి కోసూరి బుజ్జి చిన్నమ్మ, పంచంగి నుంచి కూండ్రు అర్జున్, వాతంగి నుంచి మామిడి జోగిరాజు, జడ్డంగి నుంచి కొంగర నాగమల్లేశ్వరి, చికిలింత నుంచి కొచ్చా సింహాద్రి, కొండపల్లి నుంచి పరినీత ప్రభావతి సర్పంచులుగా ఎన్నికయ్యారు.

ఎన్నికైన అభ్యర్థులకు ఆయా గ్రామాల ప్రజలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular