ePaper
Tuesday, May 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సూరంపాలెం ప్రాజెక్ట్ నీటిలో తేలిన మృతదేహం

సూరంపాలెం ప్రాజెక్ట్ నీటిలో తేలిన మృతదేహం

📰 Generate e-Paper Clip

గంగవరం పెన్ పవర్ సెప్టెంబర్ 27

 

పోలవరం జిల్లా గంగవరం మండలంలోని సూరంపాలెం ప్రాజెక్టు లో బుధవారం సాయంత్రం యువకుడు నీట మునిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి యువకుడి మృతదేహం కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడు నెల్లిపూడి గ్రామానికి చెందిన కొంజర్ల ఈశ్వర వర ప్రసాద్ (21) గా గుర్తించారు. మృతదేహం గాలింపు కోసం ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular