Homeఆంధ్రప్రదేశ్పాడేరు జనసేన సమన్వయకర్తలుగా ముగ్గురి నియామకం

పాడేరు జనసేన సమన్వయకర్తలుగా ముగ్గురి నియామకం

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు, పెన్ పవర్ అక్టోబర్ 10: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా కిట్లంగి పద్మ, ఎస్. రామమూర్తి, గొర్లే వీర వెంకట సత్యనారాయణ (వీర వెంకట్)లను జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీకి అందిస్తామని, పార్టీ అధినేత ఆదేశాల మేరకు అంకితభావంతో పనిచేస్తామని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular