ePaper
Saturday, May 16, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజీకే వీధి హెచ్‌పీ బంక్‌లో ఇంధన విక్రయాలు తిరిగి ప్రారంభం

జీకే వీధి హెచ్‌పీ బంక్‌లో ఇంధన విక్రయాలు తిరిగి ప్రారంభం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 31:జీకే వీధి మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ ఐటీడీఏ నిర్వహిస్తున్న హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో మంగళవారం నుంచి ఇంధన విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. గత ఐదు రోజులుగా సరఫరా లేక విక్రయాలు నిలిచిపోవడం వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ముందస్తుగా నిధులు చెల్లించడంతో ఇంధనం అందించబడింది. సూపర్వైజర్ శ్రీనివాసరావు ప్రకారం, బంక్ ఇప్పుడు సాధారణ కార్యకలాపాల్లో ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular