Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజు"రంపుల ఘాట్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం!”

“రంపుల ఘాట్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం!”

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 24:భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రంపుల ఘాట్‌రోడ్డులోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలను ముందస్తుగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular