Homeఆంధ్రప్రదేశ్గున్నమామిడి వీధిలో 60 మందికి దుస్తుల పంపిణీ

గున్నమామిడి వీధిలో 60 మందికి దుస్తుల పంపిణీ

  • గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్11:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని గున్నమామిడి వీధిలో జిల్లా క్రిస్టియన్ మైనారిటీ వైసీపీ అధ్యక్షుడు పాస్టర్ వసుపరి తిమోతి ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలు, పెద్దలు కలిపి సుమారు 60 మందికి దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వంచుల మాజీ ఎంపీటీసీ జోరంగి సరస్వతి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular