చింతూరు, పెన్ పవర్, కే. ఉదయ పావని నియమితులయ్యారు. విజయవాడ సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఉదయ పావనిని ప్రభుత్వం చింతూరు డీఎస్పీగా బదిలీ చేసింది.ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఆమె నేడు చింతూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చింతూరు డీఎస్పీగా ఆమె బాధ్యతలు చేపట్టడంతో స్థానిక పోలీసు శాఖలో కొత్త నాయకత్వం ప్రారంభం కానుంది.

