Homeఆంధ్రప్రదేశ్బాపట్లఅర్ణబ్ తుఫాన్‌ నేపథ్యంలో సముద్ర తీరంలో పోలీసుల గస్తీ

అర్ణబ్ తుఫాన్‌ నేపథ్యంలో సముద్ర తీరంలో పోలీసుల గస్తీ

వాడరేవు, అక్టోబర్‌ 28 :

అర్ణబ్ తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాడరేవు సముద్ర తీర ప్రాంతాల్లో ఈపురుపాలెం ఎస్‌ఐ రామాంజనేయులు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కలిసి గస్తీ నిర్వహిస్తున్నారు. సముద్రంలో అలల ఉద్ధృతి, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీరానికి ఎవరినీ అనుమతించకుండా చర్యలు చేపట్టారు. తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular