Homeఆంధ్రప్రదేశ్పోలవరంకూటమి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించండి

కూటమి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించండి

కొత్తాడ గ్రామంలో కూటమి నాయకుల ఇంటింటి ప్రచారం

గంగవరం, నవంబర్ 2: గంగవరం మండలం ఆముదాలబంద ఎంపీటీసీ కూటమి అభ్యర్థి లోత సత్యవతి, జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి డాక్టర్ తీగల ప్రభను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కొత్తాడ గ్రామంలో కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని కోరారు. ప్రచారంలో జనసేన మండల అధ్యక్షుడు కుంజం సిద్దు, కుంజం వెంకటేశ్వర్లు, లోత భారతి, కారం ప్రసాద్, కారం పరమేశ్వరరావు, కుంజం బాలు దొర, కలుముల వెంకన్న, రాజకుమార్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular