Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపాస్టర్లు మోషే, ఇమ్మానియేల్‌ల తండ్రి మర్రి సుబ్బారావు కన్నుమూత

పాస్టర్లు మోషే, ఇమ్మానియేల్‌ల తండ్రి మర్రి సుబ్బారావు కన్నుమూత

  • గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 20: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దొడ్డికొండ గ్రామానికి చెందిన మర్రి సుబ్బారావు గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన పాస్టర్లు మర్రి మోషే, మర్రి ఇమ్మానియేల్‌ల తండ్రి.మర్రి సుబ్బారావు మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దొడ్డికొండ గ్రామంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular