ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రేపే కొత్తపల్లి పంచాయతీ బహిరంగ వేలాలు

రేపే కొత్తపల్లి పంచాయతీ బహిరంగ వేలాలు

 

గోకవరం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి వివిధ దుకాణాలు మార్కెట్లు రోజువారి వ్యాపారాలు తదితర పంచాయతీ ద్వారా వేలం నిర్వహించనున్నట్లు గ్రేడ్ వన్ కార్యదర్శి రమేష్ తెలిపారు. ఈ పాటలలో పాల్గొనేవారు తగిన సాల్వన్సి సర్టిఫికెట్స్ తో ఉదయం 11 గంటలకు కార్యాలయానికి రావాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular