ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

నర్సీపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కటారి తాతబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం ఉదయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు ఆవిష్కరించారు 23 వ వార్డు పాత బస్టాండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ నర్సీపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ నేరెళ్ల రాజేష్ లాలం మురళీకృష్ణ పలువురు మహిళలు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular