Homeఆంధ్రప్రదేశ్జూలై 6న దేవరపల్లి స్వర్ణ గ్రామ సచివాలయంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం 

జూలై 6న దేవరపల్లి స్వర్ణ గ్రామ సచివాలయంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం 

గూడెం కొత్తవీధి, పెన్ పవర్, జూలై  4: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇకపై గ్రామ సచివాలయాల స్థాయిలో నిర్వహించనున్నట్లు జీకేవీధి ఎంపీడీవో బిహెచ్‌వీ రమణబాబు తెలిపారు.జూలై 6న దేవరపల్లి గ్రామ సచివాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మండల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రజలు తమ సమస్యలు, వినతులను ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular