- గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై 4: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇకపై గ్రామ సచివాలయాల స్థాయిలో నిర్వహించనున్నట్లు జీకేవీధి ఎంపీడీవో బిహెచ్‌వీ రమణబాబు తెలిపారు.జూలై 5న దేవరపల్లి స్వర్ణ గ్రామ సచివాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని మండల ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
రేపు దేవరపల్లి స్వర్ణ గ్రామ సచివాలయంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం
RELATED ARTICLES

