Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకేజీబీవీకి నూతన ఎస్ఓగా గొర్లె లావణ్య సరస్వతి

కేజీబీవీకి నూతన ఎస్ఓగా గొర్లె లావణ్య సరస్వతి

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 16: మండలంలోని డేరాల కేజీబీవీ పాఠశాల నూతన ఎస్ఓగా గొర్లే లావణ్య సరస్వతి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె చింతపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈ పాఠశాలలో ఎస్ఓగా పనిచేసిన నాగలక్ష్మి బదిలీ కావడంతో తెలుగు ఉపాధ్యాయురాలు జి. విజయకుమారి ఇన్చార్జ్ ఎస్ఓగా విధులు నిర్వహించారు. ఆమె నుంచి బుధవారం లావణ్య సరస్వతి బాధ్యతలు స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular