Homeతెలంగాణరేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 4:

గార్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ సమీపంలో టవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నందున శనివారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం2:00 గంటల వరకు సత్యనారాయణపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని మద్దివంచ,పెద్ద కిస్టాపురం, చిన్న కిస్టాపురం అంజనాపురం, సీతంపేట, చంద్రగిరి గ్రామాలకు విద్యుత్ మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈ మధు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular