Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు, పెన్ పవర్, అక్టోబర్ 9: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. పాడేరులో ఉద్యోగులు చేపట్టిన నాలుగో రోజు ధర్నాకు మద్దతు తెలిపిన ఆయన, ఉద్యోగుల సమస్యలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మరుసటి రోజు నుంచి పార్టీ శ్రేణులతో కలిసి నిరసన దీక్షలో పాల్గొంటామని ప్రకటించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular