Homeఆంధ్రప్రదేశ్కూడా పద్మకు మద్దతుగా మహిళల విస్తృత ప్రచారం

కూడా పద్మకు మద్దతుగా మహిళల విస్తృత ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 25:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీలో కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూడా పద్మకు మద్దతుగా మహిళలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ప్రచారంలో పాల్గొని గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సాగిన బాలరాజు, పల్లం నాయుడు, సాగిన చిన్నయ్య పడాల్, నాగరాజు, గెమ్మెలి బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular