Homeఆంధ్రప్రదేశ్జీకేవీధి మండల వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

జీకేవీధి మండల వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

  • 15 పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 21: స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేయనున్న సర్పంచ్ అభ్యర్థుల తుది జాబితాను పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రకటించారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు.

వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థుల వివరాలు:

1. సీలేరు – కిల్లో సొనాయి

2. దుప్పులవాడ – చిట్టపులి గోపాలరావు

3. దారకొండ – మాడకం గంగాభవాని

4. గుమ్మిరేవుల – జారెల చిట్టిబాబు

5. గాలికొండ – పోతురు రాజులమ్మ

6. అమ్మవారి దారకొండ – ముర్ల వెంకటరమణ

7. జీకేవీధి – కొర్ర బాబీ

8. దేవరపల్లి – దేశగిరి చిన్న లక్ష్మి

9. లక్కవరపుపేట – వంతల సుబ్బలక్ష్మి

10. సంకాడ – గుంట జిన్ను

11. రింతాడ – పాతున లక్ష్మణరావు

12. దామనపల్లి – వంతల కాసులమ్మ

13. వంచుల – గెమ్మల సాంబశివరావు

14. జారెల – బురిశెట్టి రత్నకుమారి

15. మొండిగెడ్డ – అడపా ప్రియాంక

మండలంలోని 15 పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించడంతో స్థానికంగా ఎన్నికల సందడి నెలకొంది. ప్రకటించిన అభ్యర్థులు తమ తమ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular