Homeఆంధ్రప్రదేశ్దామనాపల్లి సర్పంచ్ అభ్యర్థి కూడ పద్మకు కత్తెర గుర్తు కేటాయింపు

దామనాపల్లి సర్పంచ్ అభ్యర్థి కూడ పద్మకు కత్తెర గుర్తు కేటాయింపు

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 22:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన–టీడీపీ కూటమి బలపరిచిన కూడ పద్మకు ఎన్నికల అధికారులు కత్తెర గుర్తును కేటాయించారు. ఎన్నికల బరిలో కత్తెర గుర్తుతో పద్మ పోటీ చేయనున్నారు. గుర్తు కేటాయింపుతో అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular