బాపట్ల సమీపంలోని చాకలిపాలెం గేటు వద్ద పవర్ స్టేషన్ ఎదురుగా రైలు పట్టాల మధ్య ఆదివారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడు బాపట్లలోని శ్రీనివాస థియేటర్ సమీపానికి చెందిన సాంబయ్య (50)గా ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి తెలియాల్సి ఉంది.
బాపట్లలో రైలు పట్టాలపై మృతదేహం లభ్యం
RELATED ARTICLES


