గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 16: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నూతన దరఖాస్తుల గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు గూడెంకొత్తవీధి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి, స్థానిక ఎంపీటీసీ పసుపులేటి నాగమణి తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
పింఛన్ల దరఖాస్తులకు మరో అవకాశం.. గడువు 18 వరకు
RELATED ARTICLES

