Homeఎడిటోరియల్జీకేవీధిలో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు..56 నామినేషన్లు దాఖలు

జీకేవీధిలో ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు..56 నామినేషన్లు దాఖలు

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 23:జీకేవీధి మండలంలో ఎన్నికల ప్రశాంత నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాబు నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 56 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. మిగిలిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో సకాలంలో నామినేషన్లు సమర్పించాలని సూచించారు. గుమ్మిరేవుల, ఏ.దారకొండ, దారకొండ, జర్రెల, మొండిగడ్డ, దుప్పులవాడ, గాలికొండ ప్రాంతాల్లో ఎన్నికల రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని తెలిపారు.ఈ ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బిహెచ్పి రమణబాబు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular