Homeఆంధ్రప్రదేశ్వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబానికి రూ.15,500 ఆర్థిక సాయం

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబానికి రూ.15,500 ఆర్థిక సాయం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 21:మండలంలోని జెర్రెల పంచాయతీ చెక్కరాయివీధి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గేమ్మిలి లింగరాజు కుటుంబానికి పార్టీ నాయకులు ఆర్థిక సహాయం అందించారు. జీకే వీధి ఎంపీపీ పూజారి లీల ప్రసాద్, జెర్రెల ఎంపీటీసీ మొట్టడం రాజమణి, పంచాయతీ సీనియర్ నాయకులు కలిసి బాధిత కుటుంబానికి రూ.15,500 అందజేసి అండగా నిలిచారు.ఈ కార్యక్రమంలో జెర్రెల పంచాయతీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular