ePaper
Monday, May 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిరూ 9 లక్షలతో ముఖద్వారం.. సీతానగరంలో భక్తుల హర్షం

రూ 9 లక్షలతో ముఖద్వారం.. సీతానగరంలో భక్తుల హర్షం

📰 Generate e-Paper Clip

సీతానగరం, పెన్ పవర్, మార్చి 26:

సీతానగరం మండలంలోని సీతానగరం గ్రామ దేవత మావుళ్ళమ్మ జాతర వైభవంగా ముగిసింది. అమ్మవారి అత్తింటి వారైనా మట్టా రాము కుమారులు రూ. 9 లక్షల రూపాయల వ్యయంతో బస్టాండ్ వద్ద ముఖద్వారం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం ఆలయ కమిటీతో కలిసి వారు ముఖద్వారం నిర్మాణానికి సంకల్పం చేశారు. భక్తుల సౌకర్యార్థం వారు చేస్తున్న ఈ సాయం పై గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular