ePaper
Tuesday, June 16, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఅంబేద్కర్ జయంతినీ ఘనంగా నిర్వహించాలి.. ఎంపీడీవో కుమార్..

అంబేద్కర్ జయంతినీ ఘనంగా నిర్వహించాలి.. ఎంపీడీవో కుమార్..

📰 Generate e-Paper Clip

అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 13:ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ను మండలం లోని అన్ని పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయంలలో ఘనంగా నిర్వహించాలి అని ఎంపీడీవో కుమార్ తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ లో ఈ కార్యక్రమాలు జరగాలని అడ్డతీగల ఎంపీడీవో ,పంచాయతీ ప్రత్యేక అధికారి కుమార్ తెలిపారు. సచివాలయం సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరై బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళలు అర్పించాలని, తమ కార్యాలయ సిబ్బందికి ,పంచాయతీ సిబ్బందికి ఎంపీడీవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular