Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురంగంలోకి NDRF బృందం: దారకొండకు చేరుకున్న 20 మంది సభ్యుల బృందం

రంగంలోకి NDRF బృందం: దారకొండకు చేరుకున్న 20 మంది సభ్యుల బృందం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 24:భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ఆదేశాల మేరకు 20 మంది సభ్యులతో కూడిన NDRF బృందం దారకొండకు చేరుకుంది.గత ఏడాది తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా బృందాన్ని అందుబాటులో ఉంచారు. సచివాలయ సిబ్బందితో సమన్వయంతో ప్రమాదకర ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలకు NDRF బృందం సిద్ధంగా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular