Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మద్దతు

కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మద్దతు

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు, పెన్ పవర్: వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు పనికి తగిన వేతనాలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం పాడేరులో ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆమె, వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular