కె.గంగవరం మండలం రిజర్వేషన్లు ఖరారు
26 గ్రామ పంచాయతీల సర్పంచ్లు -వార్డుల జాబితా
కాజులూరు,పెన్పవర్,అక్టోబర్15ః రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కె.గంగవరం గ్రామ పంచాయతీలు రిజర్వేషన్లు గురువారం ఖరారు చేయడం జరిగింది .1.అద్దంపల్లి -బీసీ ,వార్డులుః 10
2.అంజూరు -ఎస్సీ,వార్డులుః 10
3.బాలాంతరం-బీసీ (మహిళ) వార్డులుః10
4.బట్లపాలిక -బీసీ ,వార్డులు -10
5.బ్రహ్మపురి-బీసీ, వార్డులు-8
6.దంగేరు జనరల్ (మహిళ) వార్డులు-14
7.గంగవరం జనరల్ ,వార్డులు-12
8.గుడిగల్లభాగ -బీసీ ,వార్డులు -8
9.కూళ్ల -బీసీ (మహిళ),వార్డులు-12
10.కోట -జనరల్,వార్డులు -12
11.కోటిపల్లి-జనరల్ ,వార్డులు-12
12.కుడుపూరు- జనరల్ (మహిళ) వార్డులు-10
13.కుందూరు -బీసీ (మహిళ) వార్డులు – 12
14.మసకపల్లి-జనరల్ (మహిళ) వార్డులు-10
15.పామర్రు-జనరల్, వార్డులు-12
16.పాణింగపల్లి-ఎస్సీ , వార్డులు-10
17.పేకేరు-బీసీ (మహిళ),వార్డులు-8
18.సత్యవాడ-జనరల్ ,వార్డులు-12
19.శేరిలంక జనరల్ (మహిళ) వార్డులు-8
20.శివల -జనరల్ (మహిళ) వార్డులు-10
21.సుందరపల్లి -జనరల్ ,వార్డులు-10
22.తాళ్లపోడు -ఎస్సీ (మహిళ)-వార్డులు-10
23.తామరపల్లి -ఎస్సీ ,వార్డులు -8
24.ఊడుముడి -జనరల్ మహిళ వార్డులు-8
25.వై.పోతవరం-జనరల్ (మహిళ) ,వార్డులు-10
26.యండగండి -ఎస్సీ (మహిళ) వార్డులు-10
మండల పరిధిలో ఎస్సీ సామాజిక వర్గానికి 1.అముజూరు,2.పాణింగపల్లి, 3.తాళ్లపోడు,4 తామరపల్లి, 5 యండగండి,గ్రామాలను కేటాయించగా, బీసీ సమాజిక వర్గానికి
1.అద్దంపల్లి,2 బాలంతరం,3 బట్లపాలిక,4.బ్రహ్మపురి, 5.గుడిగల్లభాగ,6 కూళ్ల, 7 కుందూరు,8 పేకేరు,.జనరల్ః 1దంగేరు,2 గంగవరం, 3.కోట,4. కోటిపల్లి ,5 కుడుపూరు,6 మసకపల్లి, 7. పామర్రు,8 .సత్యవాడ 9.శేరిలంక 10 సివల, 11సుందరపల్లి ,12ఊడుముడి , 13.ఎర్రపోతవరం గ్రామ పంచాయతీల వారీగా అధికారిక ప్రకటన విడుద చేయడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

