Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుప్రశాంత ఎన్నికలకు పకడ్బందీ భద్రతా చర్యలు

ప్రశాంత ఎన్నికలకు పకడ్బందీ భద్రతా చర్యలు

  • గూడెం కొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్ 15:అక్టోబర్అల్లూర సీతారామరాజు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్తర్ తెలిపారు. గురువారం చింతపల్లి ఎస్పీ యాదవరావు నిరంజన్ మహేంద్ర సిన్హాతో కలిసి గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమణబాబు, తహసీల్దార్ అన్నాజీ రావు, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular