Homeఆంధ్రప్రదేశ్కొండకించంగిలో రాజమణికి ఘనస్వాగతం:వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థికి స్థానికుల మద్దతు

కొండకించంగిలో రాజమణికి ఘనస్వాగతం:వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థికి స్థానికుల మద్దతు

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 31:జర్రెల పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజమణికి కొండకించంగి గ్రామంలో ఘనస్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు ఆమెకు తమ మద్దతు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పంచాయతీ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular