Homeఆంధ్రప్రదేశ్వంచుల సర్పంచ్ బరిలో లోంజా గణపతి

వంచుల సర్పంచ్ బరిలో లోంజా గణపతి

 

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 16: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం వంచుల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు లోంజా గణపతి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వంచుల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సంబంధిత నామినేషన్ కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో వంచుల పంచాయతీలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular