ePaper
Sunday, March 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మానవత్వం చాటిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.

మానవత్వం చాటిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.

📰 Generate e-Paper Clip

మండలంలోని చంగిస్ ఖాన్ పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 27 :   

ఎడ్లపాడు: చెంగిస్ ఖాన్ పేట – సంక్రాంతిపాడు గ్రామాల మధ్య అటుగా వెళుతున్న ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాదానికి గురి అయిన వ్యక్తులను గమనించి వారి దగ్గరకు వెళ్ళి వారు ఆంజనేయులు అని గుర్తించి తక్షణమే హాస్పటల్ కి తన సొంత వెహికల్ ద్వారా హాస్పటల్ కి పంపించడం జరిగింది…

వెనువెంటనే హాస్పటల్ డాక్టర్ తో మాట్లాడి త్వర త్వరగా వైద్యం అందించాలని మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు తెలియపరచి డాక్టర్ కి ఆంజనేయులు పై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్యం అందించాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నేను ఉన్నాను అని హామీ ఇచ్చి మాట్లాడిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular