ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంనేడు అందుబాటులో తిరుమల లడ్డు

నేడు అందుబాటులో తిరుమల లడ్డు

 

రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10:
మన రంపచోడవరం ఐ.పోలవరం పరిధిలోని గోవింద గిరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ శనివారం నాడు తిరుమల నుండి వచ్చే లడ్డు ప్రసాదం భక్తులందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు ఈ. రూప్ సాయి మరియు ఢిల్లీ ప్రసాద్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular