Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిఎర్నగూడెం వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం

ఎర్నగూడెం వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం

 

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. రాజాం నుంచి విజయవాడ వెళ్తున్న హైటెక్ ఎక్స్ప్రెస్ బస్సు లారీని బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. దేవరపల్లి సీఐ నాయక్, ఎస్ఐ మనోహర్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular